నేడు ఆ పరీక్షా ఫలితాలు విడుదల చేస్తాం

by  |
నేడు ఆ పరీక్షా ఫలితాలు విడుదల చేస్తాం
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ ఓ ప్రకటన చేసింది. ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్(ఐఎస్ఈ) 12వ తరగతి, ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(ఐసీఎస్ఈ) 10 వ తరగతి పరీక్షా ఫలితాలను నేడు విడుదల చేయనున్నట్లు తెలిపింది. మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. ఫలితాలను వెబ్ సైట్ (cisce.org, results.cisce.org)లో చూసుకోవొచ్చని తెలిపింది.



Next Story

Most Viewed