- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇచ్చోడ సీఐ పై వేటు..!
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ సీఐ శ్రీనివాస్ పై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ సోమవారం జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతోపాటు ఆయనపై పలు ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సీఐ శ్రీనివాస్ ను కరీంనగర్ డీఐజీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.</p>

X
దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ సీఐ శ్రీనివాస్ పై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ సోమవారం జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతోపాటు ఆయనపై పలు ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సీఐ శ్రీనివాస్ ను కరీంనగర్ డీఐజీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
Next Story






