- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐఏఎస్ శ్రీలక్ష్మికి పదోన్నతి
<p>దిశ,వెబ్‌డెస్క్: ఐఏస్ అధికారిణి శ్రీలక్ష్మికి ప్రమోషన్ లభించింది. కార్యదర్శి ర్యాంక్ నుంచి ముఖ్య కార్యదర్శిగా ఆమెకు పదోన్నతి లభించింది. ఈ మేరకు ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులను సోమవారం జారీ చేశారు. శ్రీ లక్ష్మిపై పెండింగ్ కేసుల తుది తీర్పులు, డీఓపీటీ నిర్ణయం మేరకు ఉత్తర్వుల కొనసాగింపు ఉంటుందని సీఎస్ ఉత్తర్తుల్లో పేర్కొన్నారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ఐఏస్ అధికారిణి శ్రీలక్ష్మికి ప్రమోషన్ లభించింది. కార్యదర్శి ర్యాంక్ నుంచి ముఖ్య కార్యదర్శిగా ఆమెకు పదోన్నతి లభించింది. ఈ మేరకు ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులను సోమవారం జారీ చేశారు. శ్రీ లక్ష్మిపై పెండింగ్ కేసుల తుది తీర్పులు, డీఓపీటీ నిర్ణయం మేరకు ఉత్తర్వుల కొనసాగింపు ఉంటుందని సీఎస్ ఉత్తర్తుల్లో పేర్కొన్నారు.
Next Story






