- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యవసాయ శాఖ సెక్రెటరీగా రఘునందన్‌రావు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యవసాయ శాఖ సెక్రెటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం. రఘునందన్‌రావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డిని టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌గా నియమించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ శాఖ సెక్రెటరీగా రఘునందన్‌రావుకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రస్తుతం వ్యవసాయ శాఖ సెక్రెటరీతో పాటుగా కమిషనర్‌గా కూడా జనార్ధన్‌రెడ్డి వ్యవహరించారు. ఆయన స్థానంలో రఘునందన్‌రావును […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యవసాయ శాఖ సెక్రెటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎం. రఘునందన్‌రావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డిని టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌గా నియమించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ శాఖ సెక్రెటరీగా రఘునందన్‌రావుకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ప్రస్తుతం వ్యవసాయ శాఖ సెక్రెటరీతో పాటుగా కమిషనర్‌గా కూడా జనార్ధన్‌రెడ్డి వ్యవహరించారు. ఆయన స్థానంలో రఘునందన్‌రావును నియమించడంతో ఆ బాధ్యతలన్నీ రఘునందన్‌రావుకే అప్పగించినట్లైంది. ప్రస్తుతం రఘునందన్‌రావు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా ఉన్నారు. వాటితో పాటు వ్యవసాయ శాఖ బాధ్యతలను కూడా అప్పగించారు.
Next Story






