- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ. 2 కోట్లు ఎత్తుకెళ్లిన వాచ్‌మెన్ అరెస్ట్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ సైనిక్ పురి చోరీ కేసులో పురోగతి లభించింది. చెన్నైలో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాచ్ మెన్ తోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు 8 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. కాగా, ఇటీవలే తన ఇంట్లో సుమారు రూ. 2 కోట్ల వరకు వాచ్ మెన్ చోరీ చేశాడని రియల్టర్ నర్సింహారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందాలుగా రంగంలోకి […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ సైనిక్ పురి చోరీ కేసులో పురోగతి లభించింది. చెన్నైలో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాచ్ మెన్ తోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు 8 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.
కాగా, ఇటీవలే తన ఇంట్లో సుమారు రూ. 2 కోట్ల వరకు వాచ్ మెన్ చోరీ చేశాడని రియల్టర్ నర్సింహారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగారు. అప్పటి నుంచి గాలిస్తున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకోగలిగారు.
Next Story






