- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్ అందరిని అక్కున చేర్చుకుంది- మహరాష్ట్ర ఎమ్మెల్యే
by Shyam |
<p>దిశ హైదరాబాద్: నగరం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, అన్ని వర్గాల ప్రజల భద్రతకు భరోసా హైదరాబాదని మహారాష్ట్రకు చెందిన జ్వాల ఎమ్మెల్యే కైలాస్ గోరింటా ఓల్ కొనియాడారు. ఆయన తిరుపతి పర్యటన ముగించుకొని నగరానికి తన చిన్ననాటి స్నేహితుడిని కలవడానికి విచ్చేశారు. ప్యారడైజ్ సమీపంలో ఉన్న సంతోష్ దాబా యజమాని సత్యనారాయణ జోష్, తనతో కలిసి ఉన్నాడని తెలిపారు. అనంతరం హైదరాబాదు రుచులను సంతోష్ దాబాలో ఆరగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు సంతోష్ దాబా యజమాని, సత్యనారాయణ […]</p>

X
దిశ హైదరాబాద్: నగరం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని, అన్ని వర్గాల ప్రజల భద్రతకు భరోసా హైదరాబాదని మహారాష్ట్రకు చెందిన జ్వాల ఎమ్మెల్యే కైలాస్ గోరింటా ఓల్ కొనియాడారు. ఆయన తిరుపతి పర్యటన ముగించుకొని నగరానికి తన చిన్ననాటి స్నేహితుడిని కలవడానికి విచ్చేశారు. ప్యారడైజ్ సమీపంలో ఉన్న సంతోష్ దాబా యజమాని సత్యనారాయణ జోష్, తనతో కలిసి ఉన్నాడని తెలిపారు. అనంతరం హైదరాబాదు రుచులను సంతోష్ దాబాలో ఆరగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు సంతోష్ దాబా యజమాని, సత్యనారాయణ జోష్ కుమారుడు అమిత్ జోష్ స్థానిక బేగంపేట తెలంగాణ ఉద్యమకారుడు ఎం బీ టీ నగర్ అధ్యక్షులు తెరాస సీనియర్ నాయకులు నాగరాజ్ గౌడ్ ఘనంగా సన్మానం చేశారు.
Next Story






