- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మినీ వెంటిలేటర్‌ను తయారుచేసిన హైదరాబాద్ సంస్థ..
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో రోజు రోజుకు కరోనా బాధితులు సంఖ్య పెరిగిపోతూనేఉంది. కరోనా బారినపడి అత్యవసర సమయంలో ఆక్సిజన్ దొరకకపోవడంతో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. అయితే హైదరాబాద్‌కు చెందిన అపోలో కంప్యూటింగ్ ల్యాబ్స్ (ఏసీఎల్) అనే సంస్థ కరోనా రోగులతో పాటు శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు ఊపయోగకరంగా ఉండేందుకు మినీ వెంటిలేటర్‌ను రూపొందించింది. ‘స్వస్థ్ వాయి ఇన్వాజివ్ వెంటిలేటర్’ అని దీనికి నామకరణం కూడా చేశారు. సూటుకేస్ సైజులో ఉండే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో రోజు రోజుకు కరోనా బాధితులు సంఖ్య పెరిగిపోతూనేఉంది. కరోనా బారినపడి అత్యవసర సమయంలో ఆక్సిజన్ దొరకకపోవడంతో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. అయితే హైదరాబాద్‌కు చెందిన అపోలో కంప్యూటింగ్ ల్యాబ్స్ (ఏసీఎల్) అనే సంస్థ కరోనా రోగులతో పాటు శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు ఊపయోగకరంగా ఉండేందుకు మినీ వెంటిలేటర్‌ను రూపొందించింది.
‘స్వస్థ్ వాయి ఇన్వాజివ్ వెంటిలేటర్’ అని దీనికి నామకరణం కూడా చేశారు. సూటుకేస్ సైజులో ఉండే ఈ పరికరం 3కిలోల బరువుకన్నా తక్వువగా ఉంటుంది. ఇళ్లలో సులువుగా వాడుకోవడానికి అనుగుణంగా దీన్ని తయారు చేశారు. మొదటగా హైదరాబాద్‌తో పాటు బెంగుళూరు నగరంలో ఆ పరికరాన్ని ప్రయోగాత్మకంగా వినియోగించనున్నట్లు తెలిపారు.
Next Story






