- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్… నామినేషన్ల పర్వం షురూ..
by Vadlamudi Anukaran |
<p>దిశ, డైనమిక్ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన గెజిట్ నోటిఫికేసన్ ను శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ లో ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే, ఈనెల 8 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా, ఈనెల 11న నామినేషన్లను పరిశీలిస్తారు. నామనేషన్ల ఉపసంహరణకు 18వ తేదీ వరకు […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన గెజిట్ నోటిఫికేసన్ ను శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ లో ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే, ఈనెల 8 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఉండగా, ఈనెల 11న నామినేషన్లను పరిశీలిస్తారు. నామనేషన్ల ఉపసంహరణకు 18వ తేదీ వరకు సమయం ఉంది. ఈనెల 30న పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.
Next Story






