- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుబాయ్‌లో భర్త.. అబ్బాయిపై మోజు పడ్డ ఆంటీ.. చేపల పులుసుతో..!
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏకాంతంగా ఉంటున్న ఆంటీ ఓ టీనేజర్‌ను లొంగదీసుకుంది. చివరకు కటకటాల పాలైంది. ఈ ఘటన కోల్‌కతాలో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాకు చెందిన శివానీ ముఖర్జీకి(36) కొన్నేండ్ల క్రితం వివాహం జరిగింది. వృత్తిరీత్యా భర్త దుబాయ్‌లో ఉంటున్నాడు.. ఆంటీ ఇంట్లోనే ఒంటరిగా ఉంటుంది.. పెండ్లైన సంబురమే గానీ.. ముద్దు ముచ్చట లేదు.. సంసార జీవితమంతా ఎదురుచూపులు, ఫోన్ కాల్స్‌తోనే గడుస్తుంది. ఇదేం జీవితమని ఆమె విసిగిపోయిందేమో.. బ్యాచ్‌లర్స్, ఓ మైనర్ బాలుడిపై మనసు […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ఏకాంతంగా ఉంటున్న ఆంటీ ఓ టీనేజర్‌ను లొంగదీసుకుంది. చివరకు కటకటాల పాలైంది. ఈ ఘటన కోల్‌కతాలో వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాకు చెందిన శివానీ ముఖర్జీకి(36) కొన్నేండ్ల క్రితం వివాహం జరిగింది. వృత్తిరీత్యా భర్త దుబాయ్‌లో ఉంటున్నాడు.. ఆంటీ ఇంట్లోనే ఒంటరిగా ఉంటుంది.. పెండ్లైన సంబురమే గానీ.. ముద్దు ముచ్చట లేదు.. సంసార జీవితమంతా ఎదురుచూపులు, ఫోన్ కాల్స్‌తోనే గడుస్తుంది. ఇదేం జీవితమని ఆమె విసిగిపోయిందేమో.. బ్యాచ్‌లర్స్, ఓ మైనర్ బాలుడిపై మనసు పారేసుకుంది. అదే మోజు ఆమెను పోలీసులకు పట్టించింది.
అసలేం జరిగిందంటే..!
భర్త దుబాయ్ వెళ్లినప్పటి నుంచి శివానీ ఇంట్లోనే ఉంటుంది. ఇదే సమయంలో ఇంటి పక్కనే ఉన్న మైదానంలో తరచూ కుర్రాళ్లు ఆటలు ఆడేవారు. అందులో ఓ 16 ఏళ్ల అబ్బాయిపై కన్నేసిన ఆంటీ.. పలుసార్లు విలువైన చాక్లెట్లు ఇచ్చి మాటలు కలిపింది. నీ కోసమే చేపల పులుసు, కూర చేసి పెట్టాను.. వచ్చి తిను అంటూ ఇంటికి పిలిచేది. ఇలా ఆంటీ మాటలతో దగ్గరైన సదరు అబ్బాయి తరచూ ఇంటికొచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే అతడిని టెమిట్ చేసేందుకు ఆంటీ నగ్నంగా అతడి ముందు తిరిగి.. ఎట్టకేలకు లొంగదీసుకుంది.
ఆమెకు అలవాటు పడిన ఆ అబ్బాయి క్రమంగా ఇంటికి వెళ్లడం మానేశాడు. నిత్యం ఆమెతో రొమాన్స్ చేస్తూ కాలక్షేపం చేసేవాడు. కొడుకు కదలికలపై అనుమానం వచ్చిన పేరెంట్స్ పలుమార్లు మందలించారు. దీంతో ఓ రోజు ఆ మహిళతో జంప్ అయ్యాడు. కొడుకు కనిపించడం లేదని తల్లిదండ్రులు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు ఆంటీని, అబ్బాయిని పట్టుకున్నారు. మైనర్ బాలుడిని లొంగదీసుకున్నందుకు ఆమెపై పలు కేసులు కూడా నమోదు చేశారు.






