- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ద్వారకా తిరుమలలో ఘరానా మోసం.. రూ.3 కోట్లకు టోకరా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఓ వ్యాపారి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. అమాయక ప్రజల అవసరాలను గ్రహించి, గోల్డ్ స్కీమ్, చిట్టీల పేరుతో ఏకంగా రూ. 3 కోట్లు కాజేశాడు. తర్వాత సరిగా స్పందించకపోవడం, ఆ తర్వాత కొన్ని రోజులకు కనిపించకుండా పోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు వ్యాపారిపై పోలీసుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వ్యాపారి కోసం గాలిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఓ వ్యాపారి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. అమాయక ప్రజల అవసరాలను గ్రహించి, గోల్డ్ స్కీమ్, చిట్టీల పేరుతో ఏకంగా రూ. 3 కోట్లు కాజేశాడు. తర్వాత సరిగా స్పందించకపోవడం, ఆ తర్వాత కొన్ని రోజులకు కనిపించకుండా పోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు వ్యాపారిపై పోలీసుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వ్యాపారి కోసం గాలిస్తున్నారు.
Next Story






