- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏటూరునాగారంలో భారీ అగ్నిప్రమాదం
by Batti.Sumithra |
<p>వరంగల్: ములుగు జిల్లాలోని ఏటూరునాగారం అటవీప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పస్రా-తాడ్వాయి-ఏటూరునాగారం మధ్య మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో అనేక చెట్లు తగలబడి, వృక్ష సంపద మొత్తం నాశనమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై దట్టంగా పొగ అలుముకుంది. అయితే, ఇంత జరుగుతున్నా స్థానిక అటవీశాఖ అధికారులు ఏమాత్రం పట్టింపులేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Tags: Heavy, fire, Eturunagaram, Warangal, national highway, […]</p>
వరంగల్: ములుగు జిల్లాలోని ఏటూరునాగారం అటవీప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పస్రా-తాడ్వాయి-ఏటూరునాగారం మధ్య మంటలు భారీ ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో అనేక చెట్లు తగలబడి, వృక్ష సంపద మొత్తం నాశనమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై దట్టంగా పొగ అలుముకుంది. అయితే, ఇంత జరుగుతున్నా స్థానిక అటవీశాఖ అధికారులు ఏమాత్రం పట్టింపులేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tags: Heavy, fire, Eturunagaram, Warangal, national highway, lockdown
Next Story






