- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ధోని’న్యూ లుక్‌పై సాక్షి కామెంట్..
<p>దిశ, స్పోర్ట్స్: సుదీర్ఘ విరామం అనంతరం మైదానంలోకి అడుగుపెట్టిన మహేంద్ర సింగ్ ధోనీ(Dhoni new look) కొత్త లుక్ చూసి అభిమానులు(Fans) ఆశ్చర్యానికి గురయ్యాడు. గతంలో కంటే భిన్నంగా గడ్డాన్ని ట్రిమ్ చేసుకోవడమే కాకుండా కొత్త హెయిర్ స్టైల్‌లో (Hair style) దర్శనం ఇచ్చాడు. శనివారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ చాలా విభిన్నంగా కనిపించాడు. ఈ విషయంపై ధోనీ భార్య సాక్షి సింగ్ (Wife Sakshi singh) స్పందించారు. ధోనీ కొత్త లుక్ ఫొటోను ఇన్‌స్టాలో […]</p>

దిశ, స్పోర్ట్స్: సుదీర్ఘ విరామం అనంతరం మైదానంలోకి అడుగుపెట్టిన మహేంద్ర సింగ్ ధోనీ(Dhoni new look) కొత్త లుక్ చూసి అభిమానులు(Fans) ఆశ్చర్యానికి గురయ్యాడు. గతంలో కంటే భిన్నంగా గడ్డాన్ని ట్రిమ్ చేసుకోవడమే కాకుండా కొత్త హెయిర్ స్టైల్‌లో (Hair style) దర్శనం ఇచ్చాడు. శనివారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ చాలా విభిన్నంగా కనిపించాడు. ఈ విషయంపై ధోనీ భార్య సాక్షి సింగ్ (Wife Sakshi singh) స్పందించారు.
ధోనీ కొత్త లుక్ ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘మహీ ఎంత అందంగా ఉన్నాడో’ (How handsome mahi) అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు లాక్‌డౌన్ సమయంలో ఏం చేశారని ధోనీని ప్రశ్నించగా.. ‘ఎక్కువ సమయం కుటుంబంతోనే గడిపాను. తనతో ఉండటం జీవా (Doughter Jeeva) కు కూడా సంతోషాన్నిచ్చింది’ అని బదులిచ్చాడు. కాగా, శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై (Mumbai) జట్టుపై CSK 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.






