- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్.. తప్పించుకొని మరీ..
<p>దిశ, వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధంలో పెట్టారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మండలి మాజీ నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ సహా పలువురు నేతలను ఉదయం నుంచే హౌస్ అరెస్ట్ చేశారు. కాగా, కోకాపేట భూముల దగ్గర ఆందోళనకు దిగేందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. అయినప్పటికీ పలువురు కాంగ్రెస్ నేతలు పోలీసులను తప్పించుకుని కోకాపేట భూముల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధంలో పెట్టారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మండలి మాజీ నేత షబ్బీర్ అలీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ సహా పలువురు నేతలను ఉదయం నుంచే హౌస్ అరెస్ట్ చేశారు. కాగా, కోకాపేట భూముల దగ్గర ఆందోళనకు దిగేందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. అయినప్పటికీ పలువురు కాంగ్రెస్ నేతలు పోలీసులను తప్పించుకుని కోకాపేట భూముల దగ్గర కాంగ్రెస్ జెండాలను ఎగురవేశారు.
Next Story






