- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Today Horoscope: ఈరోజు (30-04-2023) మిథున రాశిఫలితాలు..
ఈ రాశి వారు నేడు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. గతంలో ఇచ్చిన డబ్బులు చేతిక రాక చాలా ఇబ్బంది పడుతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం జరుగుతుంది. మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించడం

X
మిథున రాశి :ఈ రాశి వారు నేడు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. గతంలో ఇచ్చిన డబ్బులు చేతిక రాక చాలా ఇబ్బంది పడుతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం జరుగుతుంది. మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించడం మిమ్ముల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. స్నేహితులు, బంధువుల సహాయం లభిస్తుంది. వ్యాపారస్తులకు కలసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ముఖ్యమైన పనులన్నీ పూర్తి అవుతాయి.
ఇవి కూడా చదవండి:
- Tags
- Today Horoscope
Next Story






