- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బండారు దత్తాత్రేయకు అస్వస్థత
by Shyam |
<p>దిశ, హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో హైదర్‌గూడ అపోలో హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం దత్తాత్రేయకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. tag;himachal pradesh governor, bandaru dattatreya, Illnesses,</p>

X
దిశ, హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో హైదర్‌గూడ అపోలో హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం దత్తాత్రేయకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.
tag;himachal pradesh governor, bandaru dattatreya, Illnesses,
Next Story






