- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిజ్రాల వీరంగం.. ప్రాంతీయ భేదంతో ఒకరిపై ఒకరు దాడి
by Shyam |
<p>దిశ, మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో హిజ్రాలు వీరంగం సృష్టించారు. ప్రాంతీయ భేదంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. దాచేపల్లికి చెందిన శృతి అనే హిజ్రా మరో హిజ్రాతో కలిసి సాగర్ రోడ్డు వెంట ఉన్న షాపుల్లో యాచిస్తోంది. అప్పుడే స్థానిక హిజ్రాలు వారిపై దాడికి పాల్పడ్డారు. ఇక్కడ ఎందుకు అడుక్కుంటున్నారని దాడికి తెగబడ్డారు. శృతిని వివస్త్రను చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో శృతితో వచ్చిన […]</p>

X
దిశ, మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో హిజ్రాలు వీరంగం సృష్టించారు. ప్రాంతీయ భేదంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. దాచేపల్లికి చెందిన శృతి అనే హిజ్రా మరో హిజ్రాతో కలిసి సాగర్ రోడ్డు వెంట ఉన్న షాపుల్లో యాచిస్తోంది. అప్పుడే స్థానిక హిజ్రాలు వారిపై దాడికి పాల్పడ్డారు. ఇక్కడ ఎందుకు అడుక్కుంటున్నారని దాడికి తెగబడ్డారు. శృతిని వివస్త్రను చేసి తీవ్రంగా కొట్టారు. దీంతో శృతితో వచ్చిన మరో హిజ్రా పారిపోయింది. ప్రాణాలు కాపాడు కునేందుకు శృతి సమీపంలోని వస్త్ర దుకాణంలోకి వెళ్లగా, వారు రక్షణ కల్పించి దుస్తులిచ్చారు. అనంతరం వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. శృతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






