- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజధాని పిటిషన్లపై విచారణ వాయిదా
<p>ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన అన్ని పిటిషన్లపై విచారణను ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లు, కర్నూలుకు కార్యాలయాల తరలింపు తదితర పిటిషన్లపై విచారణను వచ్చే నెల 30కి వాయిదా వేసింది. రాజధానిపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేసిన జీఎస్ రావు, బోస్టన్ కమిటీల నివేదికలను న్యాయస్థానానికి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.</p>

X
ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన అన్ని పిటిషన్లపై విచారణను ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లు, కర్నూలుకు కార్యాలయాల తరలింపు తదితర పిటిషన్లపై విచారణను వచ్చే నెల 30కి వాయిదా వేసింది. రాజధానిపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం వేసిన జీఎస్ రావు, బోస్టన్ కమిటీల నివేదికలను న్యాయస్థానానికి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Next Story






