- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హద్దు లేని ఆకాశం సూర్య.. సినీ కార్మికులకు!
<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కష్ట కాలంలో సినిమా ఆర్టిస్టులు ఎందుర్కొంటున్న ఇబ్బందులకు హీరో సూర్య చలించిపోయాడు. దీంతో వారి సంక్షేమం కోసం శనివారం భారీ విరాళం ప్రకటించాడు. కరోనా సమయంలో సినిమా ఆఫర్లు లేక ఆర్థిక సమస్యలతో సతమవుతున్న వారికి చేయూతగా సూర్య సుమారు రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చాడు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ మనుగడకు ఎన్నో కుటుంబాలు పనిచేస్తున్నాయని.. వారు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. కరోనా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా కష్ట కాలంలో సినిమా ఆర్టిస్టులు ఎందుర్కొంటున్న ఇబ్బందులకు హీరో సూర్య చలించిపోయాడు. దీంతో వారి సంక్షేమం కోసం శనివారం భారీ విరాళం ప్రకటించాడు. కరోనా సమయంలో సినిమా ఆఫర్లు లేక ఆర్థిక సమస్యలతో సతమవుతున్న వారికి చేయూతగా సూర్య సుమారు రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చాడు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ మనుగడకు ఎన్నో కుటుంబాలు పనిచేస్తున్నాయని.. వారు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
కరోనా వల్ల ఆర్టిస్టులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కష్టకాలంలో ఎంతోమంది నాకు అండగా నిలిచారు. ఈ పరిస్థితుల కారణంగానే డిజిటల్ మీడియాలో ‘ఆకాశమే హద్దురా’ సినిమాను విక్రయించాని వివరించారు. దీనిని అభిమానులతో సహా అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని సూర్య వెల్లడించారు.
Next Story






