- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్లాస్మా దానం చేసి.. ప్రాణం పోయండి: నాని
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని నటుడు నాని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దేశం విపత్కర పరిస్థితులను ఎదర్కొంటుందని… కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులకు ఇతరుల ప్రాణాలు కాపాడే అవకాశం ఉందన్నారు. మీరు దానం చేసిన ప్లాస్మా మూడు రోజుల్లో మీ శరీరంలో తయారవుతుంది. ఇంత చిన్న సాయంతో ఓ నిండు ప్రాణాన్ని కాపాడొచ్చు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని నటుడు నాని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం దేశం విపత్కర పరిస్థితులను ఎదర్కొంటుందని… కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులకు ఇతరుల ప్రాణాలు కాపాడే అవకాశం ఉందన్నారు. మీరు దానం చేసిన ప్లాస్మా మూడు రోజుల్లో మీ శరీరంలో తయారవుతుంది. ఇంత చిన్న సాయంతో ఓ నిండు ప్రాణాన్ని కాపాడొచ్చు అంటూ ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.
Next Story






