- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచిర్యాల-మందమర్రి రోడ్డుపై భారీగా ట్రాఫిక్
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో భారీ వర్షానికి ఈదురుగాలులు తోడవ్వడంతో భారీ వృక్షాలు నెలకొరిగాయి. మంచిర్యాల-మందమర్రి రహదారిపై వృక్షాలు నెలకొరగడంతో ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జాం ఏర్పడింది. అధికార యంత్రాంగం రంగంలోకి దిగి రహదారి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ క్లియరెన్స్‌కు ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.</p>

X
దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో భారీ వర్షానికి ఈదురుగాలులు తోడవ్వడంతో భారీ వృక్షాలు నెలకొరిగాయి. మంచిర్యాల-మందమర్రి రహదారిపై వృక్షాలు నెలకొరగడంతో ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జాం ఏర్పడింది. అధికార యంత్రాంగం రంగంలోకి దిగి రహదారి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ క్లియరెన్స్‌కు ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
Next Story






