- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: రాగాల రెండు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఒడిషా తీరం ఆనుకుని అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ, తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొందని.. తీరం వెంబడి గంటకు 55 కి.మీ గాలులు వీస్తాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాగాల రెండు రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఒడిషా తీరం ఆనుకుని అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ, తెలంగాణలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొందని.. తీరం వెంబడి గంటకు 55 కి.మీ గాలులు వీస్తాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Next Story






