- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంచిర్యాల జిల్లాలో భారీవర్షం
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, నస్పూర్, తాండూర్, చెన్నూర్ ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. నస్పూర్ మున్సిపాలిటీలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.</p>

X
దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, నస్పూర్, తాండూర్, చెన్నూర్ ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. నస్పూర్ మున్సిపాలిటీలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Next Story






