- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం సాయంత్రం గాలి వానకు చెట్టు కూలి కారుపై పడింది. నిర్మల్ జిల్లాలోని బైంసా, కుంటాల, సారంగాపూర్, దిలావర్ పూర్, నిర్మల్, లక్ష్మణచాందా, మామడ మండలాల్లోనూ వర్షాలు పడ్డాయి. జిల్లా కేంద్రంలో పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. పట్టణంలో బస్టాండ్, ప్రియదర్శిని నగర్ ప్రాంతాల్లో కరెంటు పోల్స్ విరిగి కింద పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.</p>

X
దిశ, ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం సాయంత్రం గాలి వానకు చెట్టు కూలి కారుపై పడింది. నిర్మల్ జిల్లాలోని బైంసా, కుంటాల, సారంగాపూర్, దిలావర్ పూర్, నిర్మల్, లక్ష్మణచాందా, మామడ మండలాల్లోనూ వర్షాలు పడ్డాయి. జిల్లా కేంద్రంలో పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. పట్టణంలో బస్టాండ్, ప్రియదర్శిని నగర్ ప్రాంతాల్లో కరెంటు పోల్స్ విరిగి కింద పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
Next Story






