- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత
<p>దిశ, వెబ్ డెస్క్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రూ. 45 లక్షలు విలువ చేసే 837 గ్రాముల బంగారాన్ని శనివారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా రియాద్ నుంచి వచ్చిన నలుగురు యువకుల వద్ద భారీగా బంగారం పట్టుబడింది. ఈ మేరకు కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. రూ. 45 లక్షలు విలువ చేసే 837 గ్రాముల బంగారాన్ని శనివారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా రియాద్ నుంచి వచ్చిన నలుగురు యువకుల వద్ద భారీగా బంగారం పట్టుబడింది. ఈ మేరకు కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story






