- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జిల్లా వార్తలు > రంగారెడ్డి > బ్రేకింగ్ న్యూస్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత
బ్రేకింగ్ న్యూస్.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత
by Sridhar Babu |
X
దిశ, రాజేంద్రనగర్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డ్రగ్స్ స్మగ్లింగ్ మరోసారి బయటపడింది. నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి ఎయిర్‌పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుకున్నారు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు. టాంజానియా దేశస్తుడు జాన్ విలియమ్స్ నుంచి దాదాపు రూ. 20 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని హెరాయిన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.
Advertisement
Next Story