- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాలికి వెండి పట్టీలు మాత్రమే ఎందుకు వేసుకుంటారో తెలుసా?
by samatah |
మహిళలు ఎక్కువగా నగలు పెట్టుకోవడానికి ఇష్టపడుతారు. ఏ కొత్తరకం డిజైన్ వచ్చినా సరే,వెంటనే తీసుకోని ఏదైనా ఫంక్షన్‌కు పెట్టుకొని వెళ్తుంటారు. ఇక మన ఇంట్లో ఆడపిల్లలకు పట్టీలు

X
దిశ, వెబ్‌డెస్క్ : మహిళలు ఎక్కువగా నగలు పెట్టుకోవడానికి ఇష్టపడుతారు. ఏ కొత్తరకం డిజైన్ వచ్చినా సరే,వెంటనే తీసుకోని ఏదైనా ఫంక్షన్‌కు పెట్టుకొని వెళ్తుంటారు. ఇక మన ఇంట్లో ఆడపిల్లలకు పట్టీలు పెడుతుంటాం.చాలా వరకు అందరూ వెండి పట్టీలే పెట్టుకుంటారు.
అయితే ఇలా నగలు ధరించడం వెనుక కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు.కాలికి మట్టెలు పెట్టుకోవడం వలన రుతుస్రావం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందంటారు. ఇలా ఒక్కోదానికి ఒక్కో ప్రయోజనం ఉంటుంది.
వెండి పట్టీలు పెట్టుకోవడం వలన ఆరోగ్యపరంగా బాగుంటుందంట. శరీరంలో వేడి బయటకు పోవడానికి సహాకరిస్తాయంట. అలాగే వెండి పట్టీలు శుభప్రదమని పండితులు చెప్తున్నారు. రక్తప్రసరణ సజావుగా సాగడానికి, పాదాలు వాపు రాకుండా తప్పనిసరిగా వెండి పట్టీలు మాత్రమే ధరించాలంటున్నారు.
Next Story






