బొప్పాయి గింజలు

by  |
pappaya
X

బొప్పాయిలో ఆరోగ్యాన్ని పెంచే గుణాలు బోలెడు. అయితే బొప్పాయి గింజల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గింజలు నేరుగా కాకుండా పొడిచేసుకొని స్మూతీ, జ్యూస్‌లలో తక్కువ మోతాదులో కలిపి తాగితే మంచిది. తీయదనం కోసం బెల్లం లేదా తేనెతో తినాలి. బొప్పాయి గింజలు జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కండరాలు పట్టేసినప్పుడు ఈ గింజలు తింటే ఊరట లభిస్తుంది.


Next Story

Most Viewed