- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శాంతిపురంలో కాల్పులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీబ్యూరో : చిత్తూరు జిల్లా శాంతిపురంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. అడవి పందిని పట్టుకునే క్రమంలో భాగంగా గ్రామస్తుడు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. అదే సమయంలో అటువైపుగా వచ్చిన సుభాష్ అనే బాలుడి ఛాతిలోకి తూటా దూసుకెళ్లింది. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.</p>

X
దిశ, ఏపీబ్యూరో : చిత్తూరు జిల్లా శాంతిపురంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. అడవి పందిని పట్టుకునే క్రమంలో భాగంగా గ్రామస్తుడు నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. అదే సమయంలో అటువైపుగా వచ్చిన సుభాష్ అనే బాలుడి ఛాతిలోకి తూటా దూసుకెళ్లింది. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Next Story






