- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023

X
దిశ, డైనమిక్ బ్యూరో : వాహనదారులకు ఉపశమనం కలిగించే విధంగా పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేలా కేంద్రం ముందడుగు వేసింది. జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశం నేడు లక్నోలో జరగనుంది. ఈ మీటింగ్‌లో కీలకంగా చర్చించే అంశాల్లో పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం, అన్ని రాష్ట్రాలు అంగీకరిస్తే పెట్రో ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి రానున్నాయి.
దీంతో చమురు ధరలు దాదాపు రూ.25 నుంచి రూ.30 మేరకు తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా జోమాటో, స్విగ్గీ డెలివరీలపై 5 శాతం జీఎస్టీ పన్ను విధించాలని నిర్ణయం తీసుకోనున్నారు.
ఇవి కూడా చదవండి:
Next Story