- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీసీలతో గవర్నర్ తమిళిసై సమావేశం.. పరీక్షలపై చర్చ.?
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాప్తి కారణంగా విద్యాసంస్థలు, యూనివర్సిటీలు మూతపడిన విషయం తెలిసిందే. పరీక్షలు లేకుండానే విద్యార్ధులను పై తరగతులకు ప్రమోట్ చేశారు. వర్సిటీలకు చెందిన పలు పరీక్షలను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై మంగళవారం యూనివర్సిటీల వీసీలతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ క్లాసులు, విద్యాసంబంధ అంశాలు, పరీక్షల నిర్వహణపై ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాప్తి కారణంగా విద్యాసంస్థలు, యూనివర్సిటీలు మూతపడిన విషయం తెలిసిందే. పరీక్షలు లేకుండానే విద్యార్ధులను పై తరగతులకు ప్రమోట్ చేశారు. వర్సిటీలకు చెందిన పలు పరీక్షలను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై మంగళవారం యూనివర్సిటీల వీసీలతో సమీక్ష నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ క్లాసులు, విద్యాసంబంధ అంశాలు, పరీక్షల నిర్వహణపై ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం.
Next Story






