- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'సీటీమార్' మోగించడానికి రెడీ అయిన గోపీచంద్..
<p>దిశ, సినిమా: యాక్షన్ హీరో గోపీచంద్, మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా జంటగా నటించిన చిత్రం ‘సీటీమార్’. యూత్‌ఫుల్, కమర్షియల్ సినిమాలతో గుర్తింపు పొందిన డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాను కబడ్డీ గేమ్ నేపథ్యంలో తెరకెక్కించగా.. హీరోహీరోయిన్లు కబడ్డీ టీమ్ కోచ్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ఏప్రిల్‌లోనే రిలీజ్ కావాల్సి ఉండగా.. పాండమిక్ వల్ల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తికాక రిలీజ్ వాయిదా పడింది. కాగా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు […]</p>

దిశ, సినిమా: యాక్షన్ హీరో గోపీచంద్, మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా జంటగా నటించిన చిత్రం ‘సీటీమార్’. యూత్‌ఫుల్, కమర్షియల్ సినిమాలతో గుర్తింపు పొందిన డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాను కబడ్డీ గేమ్ నేపథ్యంలో తెరకెక్కించగా.. హీరోహీరోయిన్లు కబడ్డీ టీమ్ కోచ్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ఏప్రిల్‌లోనే రిలీజ్ కావాల్సి ఉండగా.. పాండమిక్ వల్ల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తికాక రిలీజ్ వాయిదా పడింది. కాగా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న మూవీని సెప్టెంబర్ 3న విడుదల చేయనున్నట్టు అఫీషియల్‌గా వెల్లడించిన మేకర్స్.. గోపీచంద్ మాస్ లుక్‌తో కూడిన రిలీజ్ డేట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రానికి మెలోడీ బ్రహ్మ మ్యూజిక్ అందించగా.. భూమిక చావ్లా, దిగంగనా సూర్యవంశీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
- Tags
- gopichand






