- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వందే భారత్ విమానాల్లో భారీగా బంగారం
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయలను తీసుకొస్తున్న వందే భారత్ మిషన్ విమానాల్లో ప్రయాణికుల నుంచి 3.11 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దామన్ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. పట్టుబడిన బంగారం విలువ రూ. కోటీ 60 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయలను తీసుకొస్తున్న వందే భారత్ మిషన్ విమానాల్లో ప్రయాణికుల నుంచి 3.11 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు దామన్ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. పట్టుబడిన బంగారం విలువ రూ. కోటీ 60 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
Next Story






