- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్: తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి విమానాశ్రాయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద బంగారాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో అతడి వద్ద 2.6 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సుమారు దాని విలువ రూ.1.30 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడు విరుదాచలం వాసి షంషుద్దీన్ గా గుర్తించారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్:
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి విమానాశ్రాయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద బంగారాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో అతడి వద్ద 2.6 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సుమారు దాని విలువ రూ.1.30 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడు విరుదాచలం వాసి షంషుద్దీన్ గా గుర్తించారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






