- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెన్నై విమానాశ్రయంలో బంగారం పట్టివేత..!
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్డెస్క్: చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి చెన్నైకు అక్రమంగా బంగారం తరలిస్తున్న ముఠాను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. నిందితుల నుంచి 1.62 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయి నుంచి చెన్నైకు అక్రమంగా బంగారం తరలిస్తున్న ముఠాను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. నిందితుల నుంచి 1.62 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






