1.5కేజీల బంగారం పట్టివేత..

by  |

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి వద్ద నుంచి 1.5కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు శనివారం పట్టుకున్నారు. దీని విలువ సుమారు రూ.78లక్షల మేర ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అయితే, దుబాయ్ నుంచి చెన్నైకు ఈ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఓ వ్యక్తిని అరెస్టు చేసి అరెస్టు విచారిస్తున్నట్లు ఏయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు.

We are Hiring SEO Executive for Telugu News website.
For more details Click here
Send us your resume to:[email protected] / Whatsapp 8886424242

Next Story

Most Viewed