- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అరకిలో బంగారం పట్టివేత
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ ఎయిర్ పోర్టులో అరకిలో బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్ల ద్వారా బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రయాణికుడు ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే అనుమానం వచ్చిన అధికారులు అతని సెల్‌ఫోన్ బ్యాటరీ తీసి చూడగా.. అందులో బంగారం ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుబడిన వ్యక్తికి బంగారం స్మగ్లింగ్ ముఠాతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ ఎయిర్ పోర్టులో అరకిలో బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్ల ద్వారా బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రయాణికుడు ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే అనుమానం వచ్చిన అధికారులు అతని సెల్‌ఫోన్ బ్యాటరీ తీసి చూడగా.. అందులో బంగారం ఉన్నట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పట్టుబడిన వ్యక్తికి బంగారం స్మగ్లింగ్ ముఠాతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






