- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో మరో అసభ్య వీడియోలు వైరల్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థిని అశ్లీల వీడియోల కేసు ఇంకా కొలిక్కి రాకముందే.. నిజాంపట్నంలో మరో అసభ్య వీడియోల వ్యవహారం కలకలం రేపుతోంది. నిజాంపట్నం మండలానికి చెందిన వ్యక్తి వీడియోలో తానేమాత్రం కనిపించకుండా ఇంటర్ విద్యార్థినికి చెందిన అసభ్య వీడియో తీసి వాట్స్ యాప్ ద్వారా వైరల్ చేశాడు. దీంతో ఇది నిజాంపట్నంలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై పోలీసులు స్పందించి, దీనిపై తమకెవరూ ఫిర్యాదు చేయలేదని, అయితే వీడియోలు పోస్ట్ అయిన […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థిని అశ్లీల వీడియోల కేసు ఇంకా కొలిక్కి రాకముందే.. నిజాంపట్నంలో మరో అసభ్య వీడియోల వ్యవహారం కలకలం రేపుతోంది. నిజాంపట్నం మండలానికి చెందిన వ్యక్తి వీడియోలో తానేమాత్రం కనిపించకుండా ఇంటర్ విద్యార్థినికి చెందిన అసభ్య వీడియో తీసి వాట్స్ యాప్ ద్వారా వైరల్ చేశాడు. దీంతో ఇది నిజాంపట్నంలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై పోలీసులు స్పందించి, దీనిపై తమకెవరూ ఫిర్యాదు చేయలేదని, అయితే వీడియోలు పోస్ట్ అయిన వాట్స్ యాప్ గ్రూప్ అడ్మిన్‌ను స్టేషన్‌కు పిలిపించామని చెప్పారు. సదరు వీడియోలు ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుడు తీశాడని, అధికార పార్టీ నేతతో సన్నిహితంగా ఉంటాడని, గతంలో కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డాడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






