- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిసెంబర్ మొదటివారంలో గ్రేటర్ ఎన్నికలు..?
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కసరత్తు వేగవంతం చేసింది. గురువారం గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమావేశమయ్యారు. అఖిల పక్షసమావేశంలో ఎన్నికలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. డిసెంబర్ మొదటివారంలోనే గ్రేటర్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, రేపు ఓటర్ల జాబితాను రిలీజ్ చేయనున్నారు. దీపావళి తరువాత ఎన్నికల షెడ్యూల్ ను, ఆ తర్వాత నోటిఫికేషన్ ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.</p>

X
దిశ, వెబ్డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ కసరత్తు వేగవంతం చేసింది. గురువారం గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమావేశమయ్యారు. అఖిల పక్షసమావేశంలో ఎన్నికలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. డిసెంబర్ మొదటివారంలోనే గ్రేటర్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, రేపు ఓటర్ల జాబితాను రిలీజ్ చేయనున్నారు. దీపావళి తరువాత ఎన్నికల షెడ్యూల్ ను, ఆ తర్వాత నోటిఫికేషన్ ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
Next Story






