- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గంగుల, బోయినపల్లిలకు స్క్రీనింగ్ టెస్ట్
<p>దిశ, కరీంనగర్: స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌లు స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకున్నారు. కరీంనగర్ సమీపంలోని ప్రతిమ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ వార్డును ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు వార్డు లోపలకు వెళ్తుండగా థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకున్నారు. tags: gangula kamalakar, planning board vice president boinapally vinod kumar, karimnagar, prathima hospital, corona,</p>

X
దిశ, కరీంనగర్: స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్‌లు స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకున్నారు. కరీంనగర్ సమీపంలోని ప్రతిమ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ వార్డును ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు వార్డు లోపలకు వెళ్తుండగా థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకున్నారు.
tags: gangula kamalakar, planning board vice president boinapally vinod kumar, karimnagar, prathima hospital, corona,
Next Story






