- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమా ఫైట్ రేంజ్‌లో తన్నుకున్న కాలేజీ విద్యార్థులు
by Vemula.Srinu Prasad |
<p>వివాదం చిన్నదే… క్షమాపణలు చెప్పుకుంటే సరిపోతుంది. కానీ పట్టుదలకు పోయి వర్గాలుగా మారి సినిమా ఫైటింగ్‌ను తలదన్నే రేంజ్‌లో ఇంటర్ విద్యార్థులు ఎగిరెగిరి తన్నుకున్న భీతికర సన్నివేశం పాలకొండలో చోటుచేసుకుంది. సంఘటన వివరాల్లోకి వెళ్తే… శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని మెయిన్ రోడ్డుపై ఉన్న తమ్మినాయుడు కళాశాలలో సీనియర్ విద్యార్థి బైక్‌తో జూనియర్ విద్యార్థిని ఢీ కొట్టడంతో వివాదం మొదలైంది. సర్ది చెప్పుకుంటే సర్దుకుపోయే గొడవను.. పెద్దదిగా చేసుకుని వర్గాలుగా మారిపోయి నడిరోడ్డుపై రౌడీల్లా విద్యార్థులు కలబడ్డారు. దీంతో […]</p>

X
వివాదం చిన్నదే… క్షమాపణలు చెప్పుకుంటే సరిపోతుంది. కానీ పట్టుదలకు పోయి వర్గాలుగా మారి సినిమా ఫైటింగ్‌ను తలదన్నే రేంజ్‌లో ఇంటర్ విద్యార్థులు ఎగిరెగిరి తన్నుకున్న భీతికర సన్నివేశం పాలకొండలో చోటుచేసుకుంది. సంఘటన వివరాల్లోకి వెళ్తే… శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని మెయిన్ రోడ్డుపై ఉన్న తమ్మినాయుడు కళాశాలలో సీనియర్ విద్యార్థి బైక్‌తో జూనియర్ విద్యార్థిని ఢీ కొట్టడంతో వివాదం మొదలైంది.
సర్ది చెప్పుకుంటే సర్దుకుపోయే గొడవను.. పెద్దదిగా చేసుకుని వర్గాలుగా మారిపోయి నడిరోడ్డుపై రౌడీల్లా విద్యార్థులు కలబడ్డారు. దీంతో స్థానికులు భయపడిపోయారు. ఆ రోడ్డులో సుమారు గంటపాటు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ ఫైటింగ్‌కు సంబంధించిన దృశ్యాలను కొందరు స్మార్ట్‌ఫోన్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






