గాంధీ సూపరింటెండెంట్ పేషీలో కరోనా

by B.Srinivas |   (  Updated:2020-06-26 05:52:28  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా కల్లోలం ఎంతమాత్రం ఆగడం లేదు.టెస్టులు ఎక్కువగా చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిండంతో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ పేషీలో కరోనా కలకలం రేపింది. శుక్రవారం పేషీలోని ఓ సిబ్బందికి కరోనా నిర్ధారణ అయ్యింది. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ సోకినట్టు సమాచారం.</p>

గాంధీ సూపరింటెండెంట్ పేషీలో కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా కల్లోలం ఎంతమాత్రం ఆగడం లేదు.టెస్టులు ఎక్కువగా చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిండంతో వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ పేషీలో కరోనా కలకలం రేపింది. శుక్రవారం పేషీలోని ఓ సిబ్బందికి కరోనా నిర్ధారణ అయ్యింది. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ సోకినట్టు సమాచారం.

Next Story