- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉచితంగా నెట్‌ప్లిక్స్ స్ట్రీమింగ్ ఫెస్ట్..!
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సంస్థ నెట్‌ప్లిక్స్ ఇండియాలో ఉచితంగా స్ట్రీమింగ్ ఫెస్ట్‌ను ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే డిసెంబర్ నెల తొలి వారాంతంలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ లేని వాళ్లందరికీ ఉచితంగా సినిమాలను చూసే అవకాశాన్ని కల్పించనుంది. తమ ఫ్లాట్‌ఫాంలో ఎటువంటి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రదర్శిస్తామో వినియోగదారులందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. గతంలో 30 రోజుల ఫ్రీ ట్రయల్‌ను అందించిన నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం ఆ ఆప్షన్‌ను తొలగించింది. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సంస్థ నెట్‌ప్లిక్స్ ఇండియాలో ఉచితంగా స్ట్రీమింగ్ ఫెస్ట్‌ను ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగానే డిసెంబర్ నెల తొలి వారాంతంలో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ లేని వాళ్లందరికీ ఉచితంగా సినిమాలను చూసే అవకాశాన్ని కల్పించనుంది. తమ ఫ్లాట్‌ఫాంలో ఎటువంటి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రదర్శిస్తామో వినియోగదారులందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
గతంలో 30 రోజుల ఫ్రీ ట్రయల్‌ను అందించిన నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం ఆ ఆప్షన్‌ను తొలగించింది. కాగా, ఉచిత స్ట్రీమింగ్ ఫెస్ట్ వినియోగదారులకు ఎన్నిరోజుల వరకు అందించనున్నారో ఆ సంస్థ పేర్కొనలేదు.
Next Story






