ఎస్‌బీఐ కాల్ సెంటర్ గుట్టు రట్టు

by Shyam |   (  Updated:2021-12-01 22:32:51  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో నకిలీ ఎస్‌బీఐ కాల్ సెంటర్ గుట్టురట్టయింది.  ఎస్‌బీఐ కాల్ సెంటర్ పేరుతో బురిడీ కొట్టిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకు పేరు చెప్పి పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడుతున్న 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ ముఠా‌పై 209 కేసులు నమోదు అయినట్టు సమాచారం. &nbsp;</p>

sbi
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో నకిలీ ఎస్‌బీఐ కాల్ సెంటర్ గుట్టురట్టయింది. ఎస్‌బీఐ కాల్ సెంటర్ పేరుతో బురిడీ కొట్టిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకు పేరు చెప్పి పెద్ద మొత్తంలో మోసాలకు పాల్పడుతున్న 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ ముఠా‌పై 209 కేసులు నమోదు అయినట్టు సమాచారం.

Next Story