- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బస్సుకు తాకిన విద్యుత్ వైర్లు.. నలుగురు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరువైయూరు దగ్గర మంగళవారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు విద్యుత్ తీగలు తాకాయి. విద్యుత్ షాక్‌తో బస్సులోని నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరువైయూరు దగ్గర మంగళవారం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు విద్యుత్ తీగలు తాకాయి. విద్యుత్ షాక్‌తో బస్సులోని నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






