- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతుల ఆందోళన..
by Shyam |
<p> ఏపీలోని నందిగామ వ్యవసాయ మార్కెట్ వద్ద బుధవారం రైతులు ఆందోళన నిర్వహించారు.తాము తీసుకొచ్చిన పత్తిపంటను వ్యవసాయ మార్కెట్ అధికారులు కొనుగోలు చేయకుండా దళారుల వద్ద కొనుగోలు చేయడం ఎంటనీ ఆగ్రహం వ్యక్తంచేశారు.వారు తీసుకువచ్చిన ట్రాక్టర్లను మార్కెట్ ప్రధాన గేట్లకు అడ్డంగా పెట్టి నిరసన తెలిపారు.తమకు న్యాయం చేయాలని లేనియెడల ఆందోళనలను ఉధృతం చేస్తామని రైతులు మార్కెట్ అధికారులను హెచ్చరించారు.</p>

X
ఏపీలోని నందిగామ వ్యవసాయ మార్కెట్ వద్ద బుధవారం రైతులు ఆందోళన నిర్వహించారు.తాము తీసుకొచ్చిన పత్తిపంటను వ్యవసాయ మార్కెట్ అధికారులు కొనుగోలు చేయకుండా దళారుల వద్ద కొనుగోలు చేయడం ఎంటనీ ఆగ్రహం వ్యక్తంచేశారు.వారు తీసుకువచ్చిన ట్రాక్టర్లను మార్కెట్ ప్రధాన గేట్లకు అడ్డంగా పెట్టి నిరసన తెలిపారు.తమకు న్యాయం చేయాలని లేనియెడల ఆందోళనలను ఉధృతం చేస్తామని రైతులు మార్కెట్ అధికారులను హెచ్చరించారు.
Next Story






