- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీడీపీకి షాక్.. కీలక నేత రాజీనామా
<p>దిశ, వెబ్‌డెస్క్ : విజయనగరం జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరింది. గత ఏడాది ఆమె కూతురు మాజీ జెడ్పీ చైర్మన్ శోఖా స్వాతిరాణి, అల్లుడు గణేష్ టీడీపీకి రాజీనామ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శోభా హైమావతి టీడీపీకి రాజీనామ చేసి వైసీపీ కండువ కప్పుకుంది. రానున్న ఎన్నికల్లో హైమావతి ఎస్ కోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : విజయనగరం జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరింది. గత ఏడాది ఆమె కూతురు మాజీ జెడ్పీ చైర్మన్ శోఖా స్వాతిరాణి, అల్లుడు గణేష్ టీడీపీకి రాజీనామ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శోభా హైమావతి టీడీపీకి రాజీనామ చేసి వైసీపీ కండువ కప్పుకుంది. రానున్న ఎన్నికల్లో హైమావతి ఎస్ కోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Next Story






