- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TDP : టీడీపీ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి అరెస్ట్..
<p>దిశ, వెబ్‌డెస్క్ : బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో జనార్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరులపై దాడి ఘటనలో ఆయనను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ దాడి ఘటనలో ప్రధాన నిందితుడు జనార్ధన్‌రెడ్డితో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో జనార్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరులపై దాడి ఘటనలో ఆయనను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ దాడి ఘటనలో ప్రధాన నిందితుడు జనార్ధన్‌రెడ్డితో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story






