- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఇంట విషాదం
<p>దిశ, వెబ్‌డెస్క్ : టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన అల్లుడు బి.శ్రీనివాస్‌రెడ్డి(55) గుండెపోటుతో మృతి చెందాడు. కోకాపేటలో ఉంటున్న శ్రీనివాస్‌కు శనివారం సాయంత్రం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఆ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఆయన నిన్న అర్ధరాత్రి మరణించారు. శ్రీనివాస్‌రెడ్డి మృతదేహానికి మంత్రి సబితారెడ్డి, నివాళులర్పించి తీగల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మృతి పట్ల పలువురు టీఆర్ఎస్ నేతలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదం నెలకొంది. ఆయన అల్లుడు బి.శ్రీనివాస్‌రెడ్డి(55) గుండెపోటుతో మృతి చెందాడు. కోకాపేటలో ఉంటున్న శ్రీనివాస్‌కు శనివారం సాయంత్రం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఆ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఆయన నిన్న అర్ధరాత్రి మరణించారు. శ్రీనివాస్‌రెడ్డి మృతదేహానికి మంత్రి సబితారెడ్డి, నివాళులర్పించి తీగల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మృతి పట్ల పలువురు టీఆర్ఎస్ నేతలు సంతాపం తెలిపారు.
Next Story






