- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉన్నతాధికారుల ఒత్తిడి తట్టుకోలేక?
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అంజనాపురం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ భూక్య ఉపేందర్ శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విధి నిర్వహణ సమయంలో ఉన్నతస్థాయి అధికారుల నుంచి ఒత్తిడి పెరగడంతో..తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, ఫారెస్టు ఆఫీసర్ ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, ఖమ్మం :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అంజనాపురం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ భూక్య ఉపేందర్ శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విధి నిర్వహణ సమయంలో ఉన్నతస్థాయి అధికారుల నుంచి ఒత్తిడి పెరగడంతో..తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, ఫారెస్టు ఆఫీసర్ ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






