కశ్మీర్‌లో విదేశీ బృందం రెండో రోజు ..

by Shamantha N |

<p>       జమ్ముకశ్మీర్‌లో రెండో రోజు విదేశీ బృందం పర్యటిస్తుంది. శ్రీనగర్‌లో భద్రతా అధికారులతో విదేశీ బృందం సమావేశం అయింది. బుధవారం నాటి పర్యటనలో జమ్ముకశ్మీర్‌లో ఆన్‌లైన్ సేవలు పునరుద్ధరించాలని సూచనలు చేసింది. కాగా, జమ్ముకశ్మీర్‌‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తరువాత కేంద్ర ప్రభుత్వం భద్రతా కారణాల దృష్ట్యా పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.</p>

కశ్మీర్‌లో విదేశీ బృందం రెండో రోజు ..
X

జమ్ముకశ్మీర్‌లో రెండో రోజు విదేశీ బృందం పర్యటిస్తుంది. శ్రీనగర్‌లో భద్రతా అధికారులతో విదేశీ బృందం సమావేశం అయింది. బుధవారం నాటి పర్యటనలో జమ్ముకశ్మీర్‌లో ఆన్‌లైన్ సేవలు పునరుద్ధరించాలని సూచనలు చేసింది. కాగా, జమ్ముకశ్మీర్‌‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తరువాత కేంద్ర ప్రభుత్వం భద్రతా కారణాల దృష్ట్యా పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

Next Story